కరోనాపై అసలు విషయం.
ఎంత మర్యాదగా , జాగ్రత్తగా చెప్పినా, కరోనాపై అసలు విషయం చెప్పి మిమ్మల్ని ప్యానిక్ #చేయాల్సిందే... కాదు కాదు మీరు ప్యానిక్ #అవ్వాల్సిందే...... తప్పదు...... నువ్వు పీల్చేది మాములు గాలి కాదు... నువ్వు పట్టుకున్నవన్ని శుద్దమైన వస్తువులు కాదు... నీ చుట్టు ఉన్నవారంతా ఆరోగ్యవంతులు కాదు.. నీ కంటికి కనబడేదం…